నెల్లూరు రూరల్ లో సంబరాలు

76చూసినవారు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మూడోసారి విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ నేత బాపనపల్లి శశిధర్ ఆధ్వర్యంలో 36 వ డివిజన్ స్థానిక ఫతే ఖాన్ పేట రాగి చెట్టు సెంటర్ లో మంగళవారం సంబరాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఇండ్ల షన్ముకేస్వరరావు, పసుపులేటి హరీష్, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్