జ్యోతి నగర్ లో పర్యటించిన కోటం రెడ్డి

51చూసినవారు
జ్యోతి నగర్ లో పర్యటించిన కోటం రెడ్డి
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 26వ డివిజన్ జ్యోతి నగర్ పరిసర ప్రాంతాల్లో టిడిపి రూరల్ నియోజకవర్గం అభ్యర్థి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఆయనకు అడుగడుగున స్థానిక మహిళలు హారతులు పట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్