నెల్లూరు: ఏబీవీపీ రాష్ట్ర మహాసభల గోడ పత్రికల ఆవిష్కరణ

66చూసినవారు
నెల్లూరు: ఏబీవీపీ రాష్ట్ర మహాసభల గోడ పత్రికల ఆవిష్కరణ
ఏబీవీపీ నెల్లూరు నగర శాఖ ఆధ్వర్యంలో ఈనెల 24, 25, 26 వ తేదీలలో జరగబోయే 43వ రాష్ట్ర మహాసభల యొక్క గోడపత్రికలను నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎబివిపి నెల్లూరు నగర నాయకులు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర మహాసభల యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.

సంబంధిత పోస్ట్