నెల్లూరు: రాజకీయ వేధింపులను ఆపాలి

61చూసినవారు
నెల్లూరు నగరపాలక సంస్థ 54వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ సచివాలయం పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై సెక్రటరీలు మేస్త్రీల వేధింపులు ఆపాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘ గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్