నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 28వ డివిజన్ కేశవుల నగర్ లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మంగళవారం ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను గౌరవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3000 రూపాయల పెన్షన్ ను 4000 రూపాయలు చేసి ఒకటో తేదీ ఇంటింటికి వచ్చి పెన్షన్ ను అందిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు.