గంజాయి స్మగ్లర్కు 14 రోజుల రిమాండ్

69చూసినవారు
గంజాయి స్మగ్లర్కు 14 రోజుల రిమాండ్
గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన స్మగ్లర్కు కోర్టు 14 రోజు లపాటు రిమాండ్ విధించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. గంజాయి స్మగ్లర్గా వ్యవహరించిన అర్జీ సత్యనారాయణను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోమవారం గూడూరు కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్