కాకాణి ని దీవించండి

51చూసినవారు
"కాకాని కోసం మేము సిద్ధం "అనే కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు పొదలకూరులోని వెంకటేశ్వర నగర్ (తోకంచి)నందు ప్రతి గడప వెళ్లి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని దీవించండి అని కోరుతూ ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తెనాలి నిర్మలమ్మ , ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాస్ రెడ్డి స్థానికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్