అన్ని రకాల వ్యాధులకు హోమియో వైద్యం

53చూసినవారు
అన్ని రకాల వ్యాధులకు హోమియో వైద్యం
అన్ని రకాల వ్యాధులకు హోమియో వైద్యం కీలకమని ప్రభుత్వ హోమియో వైద్యులు శిరీష అన్నారు. మనుబోలు మండల కేంద్రంలోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో మంగళవారం ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ రానున్న రోజుల్లో హోమియోపతిక్‌ వైద్యం ఎంతో కీలకంగా మారనుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్