అన్ని రకాల వ్యాధులకు హోమియో వైద్యం

584చూసినవారు
అన్ని రకాల వ్యాధులకు హోమియో వైద్యం
అన్ని రకాల వ్యాధులకు హోమియో వైద్యం కీలకమని ప్రభుత్వ హోమియో వైద్యులు శిరీష అన్నారు. మనుబోలు మండల కేంద్రంలోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో మంగళవారం ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షించి మందులను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్