ఆల్తుర్తి తిప్పవాగును పరిశీలించిన అధికారులు

50చూసినవారు
ఆల్తుర్తి తిప్పవాగును పరిశీలించిన అధికారులు
పొదలకూరు మండలంలోని ఆల్తుర్తి గ్రామ సమీపంలోనున్న తిప్పవాగును అధికారులు బుధవారం పరిశీలించారు. గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తిప్పవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పొదలకూరు సిఐ రాంబాబు, ఎస్ఐ హనీఫ్ స్థానిక అధికారులు, నాయకులతో కలిసి వాగును పరిశీలించారు.

సంబంధిత పోస్ట్