టిడిపి పార్టీకి రాజీనామా: ఎస్సీ సెల్ అధ్యక్షుడు గౌతమ్

83చూసినవారు
టిడిపి పార్టీకి రాజీనామా: ఎస్సీ సెల్ అధ్యక్షుడు గౌతమ్
నాయుడుపేట పట్టణ టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిరునామల్లి. గౌతమ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించాడు. గత కొన్ని సంవత్సరాలుగా టిడిపి పై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై ఉన్న అభిమానంతో ఇన్నాళ్లు పార్టీలో కొనసాగామని, పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ కోసం ఎంతో శ్రమించానని, ఇక్కడ పార్టీ నాయకుల్లో కష్టపడే వారికి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్