పెళ్లి చేసుకున్న మహిళా క్రికెటర్

83చూసినవారు
పెళ్లి చేసుకున్న మహిళా క్రికెటర్
ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ టామీ బ్యూమాంట్ పెళ్లి చేసుకున్నారు. ఆమె తన ప్రియుడు కల్లమ్ డేవీని వివాహం చేసుకుంది. వీరి వివాహాన్ని కొద్దిమంది కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ విషయాన్ని టామీ సోషల్ మీడియా వేదిక 'X' ద్వారా వెల్లడించారు. ఆమె సహచర క్రికెటర్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పంపుతున్నారు.

సంబంధిత పోస్ట్