సూళ్లూరుపేట ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపు ఎవరిది

61చూసినవారు
సూళ్లూరుపేట ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపు ఎవరిది
తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలో 1962 నుండి 2019 వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. 5 సార్లు కాంగ్రెస్, 5 సార్లు టీడీపీ, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందాయి. 2014, 2019లో వైసీపీ విజయం సాధించగా.. ఈ సారి కూడా హ్యాట్రిక్ వైపు దూసుకెళ్తుందని వైసీపీ అభ్యర్థి సంజీవయ్య కిలివేటి ధీమాగా ఉండగా, టీడీపీ కూటమి అభ్యర్థి నెలవల విజయశ్రీ, కాంగ్రెస్ అభ్యర్థి చందనముడి శివ తమదే గెలుపంటూన్నారు. సూళ్లూరుపేటలో గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా మారనున్నది.

సంబంధిత పోస్ట్