దుత్తలూరు: శరవేగంగా ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు

53చూసినవారు
జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని కొన్ని మండలాలు, గ్రామాల్లో విద్యుత్ రెండవ లైన్ ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ పనులు దాదాపు అన్ని ప్రాంతాల్లో పూర్తయ్యాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్ ఫార్మర్ ల ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. తాజాగా దత్తులూరు మండలం నందిపాడు సెంటర్ సమీపంలో మరో ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేశారు. ఈ రెండవ లైన్ ద్వారా ప్రజలకు విద్యుత్ నిరంతరాయంగా అందనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్