ముత్తుకూరు: రైతులకు యూరియా బస్తాలు అందించడంలో వైఫల్యం

54చూసినవారు
ముత్తుకూరు: రైతులకు యూరియా బస్తాలు అందించడంలో వైఫల్యం
రైతులకు తక్కువ ధరలకు యూరియా బస్తాలను అందించడంలో తెలుగుదేశం పార్టీ వైఫల్యం చెందిందని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం, పొట్టెంపాడు, పోలంరాజువారిగుంట గ్రామాలతో పాటు, మనుబోలు మండల కేంద్రంలో గురువారం ఆయన పర్యటించారు. రైతులను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో మోసం చేసిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్