కలిగిరి మండలంలో స్థానికంగా ఉన్నటువంటి శ్రీ శిరిడి సాయి రామ్ డిగ్రీ కళాశాల నందు. ఓపెన్ ఇంటర్ మరియు పదవ తరగతి సంబంధించినటువంటి అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ చక్రధర్ ఆదివారం తెలిపారు. ఆసక్తి కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు. ఈ నెల 30వ తేదీలోగా స్థానికంగా కలిగిరిలో ఉన్నటువంటి నందు వారి యొక్క టీసీ కానీ టెన్త్ మార్కులు లిస్టు, అదేవిధంగా రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు మరియు ఆధార్ కార్డు నకలను సమర్పించ వలసిందిగా.. కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.వి.చక్రధర్ తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు 9440540910,9494755829,9346834290,8186079575. ఫోన్ నెంబర్ ను సంప్రదించాల్సిందిగా తెలిపారు.
పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఒకే ఒక్క దరఖాస్తు చాలు: సీఎం జగన్.. http://bit.ly/2HcGa0W క్లిక్ చేయండి
ఇక డ్రోన్ రాజకీయాలు ఆపాలి: పవన్ కల్యాణ్ http://bit.ly/30faP5d క్లిక్ చేయండి
ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి..