సొసైటీ అధ్యక్షుడు గుంటుపల్లి రామాంజనేయులు రాజీనామా

56చూసినవారు
సొసైటీ అధ్యక్షుడు గుంటుపల్లి రామాంజనేయులు రాజీనామా
ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు సొసైటీ అధ్యక్షుడు గుంటుపల్లి రామాంజనేయులు సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాజీనామా లేఖను సొసైటీ సీఈఓ రత్తయ్యకు రామాంజనేయులు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో తన సొసైటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు రామాంజనేయులు తెలిపారు. ఇన్ని రోజులు ఈ పదవిలో తనను ఆదరించిన వారందరికీ రామాంజనేయులు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్