సెక్టోరల్ అధికారులతో ప్రత్యేక సమావేశం

65చూసినవారు
సెక్టోరల్ అధికారులతో ప్రత్యేక సమావేశం
వరికుంటపాడు మండలంలోని సెక్టోరల్ అధికారులతో తహసిల్దార్ కార్యాలయంలో ఏ ఈ ఆర్ ఓ అరుణాదేవి, ఎన్సిసి నోడల్ అధికారి టి. వెంకట కృష్ణకుమారి ప్రత్యేక సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఈ ఎన్నికల్లో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమన్నారు. వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలను వెంటనే మ్యాపింగ్ చేసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్