ఉదయగిరి: దొరికిన అవశేషాలు జింకవి కాదు

65చూసినవారు
ఉదయగిరి: దొరికిన అవశేషాలు జింకవి కాదు
రెండు రోజులు క్రితం ఉదయగిరి మండలంలోని దుర్గంపల్లి అటవి ప్రాంతంలో జంతువుల అవశేషాలు లభ్యం కావడం పలు అనుమానాలకు దారి తీసింది. అందరూ అవి జింక అవశేషాలని.. వేటగాళ్లు జింకలను వేటాడారని ఆరోపించారు. అయితే ఆ కళేబరాలు వన్యప్రాణాలవి కావని ఆవుజాతి కళేబారాలని ఉదయగిరి ఎఫ్ఆర్ఓ కుమార్ రాజా శుక్రవారం క్లారిటీ ఇచ్చారు. కళేబరాలకు పోస్టుమార్టంకు నిర్వహించగా ఆవు జాతి కళేబరాలు అని పశువైద్యాధికారి తెలిపారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్