నూతన భవనాలు నిర్మించేందుకు రూ.1.42 లక్షలతో ప్రతిపాదనలు

68చూసినవారు
నూతన భవనాలు నిర్మించేందుకు రూ.1.42 లక్షలతో ప్రతిపాదనలు
సీతారాంపురం-కావలి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కోల్పోయిన కార్యాలయాలు, భవనాలను పునఃనిర్మించేందుకు రూ. 1.42 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆత్మకూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐ. శ్రీనివాసులు తెలిపారు. ఉదయగిరిలోని విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆయన శనివారం సందర్శించారు. విద్యుత్ సరఫరాలో ఎక్కువగా అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సబ్ స్టేషన్ ఆవరణలో ఉన్న కెపాసిటర్ బ్యాంక్, ఫీడర్లను పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్