ఉదయగిరి: అధికారులందరూ స్లీపింగ్ మోడ్ లో ఉన్నారు

1073చూసినవారు
నెల్లూరులో శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడారు. ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు అందరూ స్లీపింగ్ మోడ్ లో ఉన్నారని, నియోజకవర్గంలోని 8 మండలాల్లో త్రాగునీటి సమస్య ఉన్నప్పటికీ వారు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తెలుసుకున్న దాని ప్రకారం ఏ అధికారులు కూడా ఈ సమస్య గురించి పట్టించుకోవడం లేదని తెలిసిందన్నారు.

సంబంధిత పోస్ట్