ఉదయగిరి సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే

66చూసినవారు
నెల్లూరు జిల్లాలో వెనుకబడిన మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలోని అనేక సమస్య పై ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అసెంబ్లీలో తన గళం వినిపించారు. మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతం వివక్షకు గురైందని చాలా పేదరికమైన వెనకబడిన మా ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని సభ దృష్టికి తీసుకు వెళ్లారు. సోమశిల ఉత్తర కాలువ పనులు నత్తనడకన నడుస్తున్నాయని వాటిని వేగవంతం చేయవలసిన అవసరం ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్