ఉదయగిరి: ఆదమరిస్తే పెను ప్రమాదమే

80చూసినవారు
ఉదయగిరి: ఆదమరిస్తే పెను ప్రమాదమే
ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని దుత్తలూరు లో గల చెరువు కట్టపై రహదారి అధ్వానంగా మారింది. పెద్ద పెద్ద గుంతలతో భయంకరంగా దర్శనమిస్తుంది. అలాగే రోడ్డుకిరువైపులా పిచ్చి మొక్కలు, కంపచెట్లు ఏపుగా పెరిగాయి. వృద్ధులు, మద్యం సేవించిన వారు రాత్రి వేళలో ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు ప్రమాదవశాత్తు అదుపుతప్పి కింద పడితే పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్