కొండాపురం: ప్రజా దర్బార్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల

57చూసినవారు
కొండాపురం: ప్రజా దర్బార్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల
నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుటకు నా వంతు కృషి చేస్తా, నా దృష్టికి వచ్చిన విద్యుత్, మంచినీటి సమస్య, సిసి రోడ్లు, స్మశాన వాటిక సమస్యలను పరిష్కరిస్తారని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. కొండాపురం మండలం సాయి పేట పంచాయతీలో శుక్రవారం ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామానికి ఉపయోగకరమైన పనులు చేసుకుంటూ గ్రామమును అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్