ఉదయగిరి: ఆసుపత్రి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

82చూసినవారు
ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం కమిటీ సమావేశం ఆసుపత్రి కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధ్యక్షతన జరిగింది. గురువారం జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కలివెల జ్యోతి భాస్కర్, డాక్టర్ అనీషా, ఎంపీడీవో, ఉదయగిరి టిడిపి మండల కన్వీనర్ సిహెచ్ బయన్న, ఎస్. కె రియాజ్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా ఆసుపత్రి డ్రైనేజీ సమస్య అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమాలోచన చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్