ఉదయగిరి: పలు మండలాల్లో వర్షపాతం వివరాలు

69చూసినవారు
ఉదయగిరి: పలు మండలాల్లో వర్షపాతం వివరాలు
పలు ప్రాంతాల్లో శుక్రవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. సీతారాంపురం మండలంలో 6. 6 మిల్లీమీటర్ల వర్షపాతం, జలదంకి మండలంలో 2. 4 మిల్లీమీటర్లు, కలిగిరి మండలంలో 1. 4 మిల్లీమీటర్లు, వింజమూరు మండలంలో 3. 6 మిల్లీమీటర్లు అత్యధికంగా ఉదయగిరిలో 26. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మరో రెండు రోజుల వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్