వరికుంటపాడు: 40 మందికి ఉచితంగా వైద్యం చేసి మందులు అందజేత

62చూసినవారు
వరికుంటపాడు: 40 మందికి ఉచితంగా వైద్యం చేసి మందులు అందజేత
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని తూర్పు బోయ మడుగుల గ్రామంలో శుక్రవారం మండల వైద్యాధికారిని కరీష్మా 104 వాహన, ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా 40 మందిని పరీక్షించి ఉచితంగా మందుల అందించారు. క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని రోగులకు సూచించారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్