వరికుంటపాడు: 36మందికి వైద్య సేవలు

53చూసినవారు
వరికుంటపాడు: 36మందికి వైద్య సేవలు
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని నారసింహాపురంలో వరికుంటపాడు మండల వైద్యాధికారిని కరిష్మా ఆధ్వర్యంలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామంలోని 36 మందిని పరీక్షించి వారికి మందులు అందజేశారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలకు ప్రత్యేక సూచనలు సలహాలు చేశారు. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఎక్కువ మోతాదులో గర్భిణీలు, బాలింతలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్