ఉదయగిరి మండలంలో పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమం

62చూసినవారు
పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గురువారం ఉదయగిరి మండలంలోని దాసరపల్లి, గుడి నర్వ తదితర ప్రాంతాల్లో జనసేన జిల్లా కార్యదర్శి ఆలూరి రవీంద్రతో కలిసి పర్యటించారు. ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు కాకర్ల సురేష్ కు బ్రహ్మరథం పడుతున్నారు. కాకర్లకు మద్దతుగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

సంబంధిత పోస్ట్