ఉదయగిరి - Udayagiri

ఉదయగిరిలో రసవత్తరంగా ఎన్నికల పోరు

ఉదయగిరిలో రసవత్తరంగా ఎన్నికల పోరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో 1952 నుండి 2019 వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 7 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, స్వతంత్ర పార్టీ, ఇండిపెండెంట్, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ ఒక్కోసారి గెలుపొందాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుండి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, టీడీపీ కూటమి అభ్యర్థి సురేష్ కాకర్ల, కాంగ్రెస్ నుండి సోము అనిల్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. గెలుపు కోసం ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచిస్తూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

వీడియోలు


వికారాబాద్ జిల్లా