లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న బాలుడికి సాయం చేయండి

80చూసినవారు
నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణం బ్రాహ్మణ వీధికి చెందిన రియాన్ అనే ఒకటిన్నర సంవత్సరం బాలుడు లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాడు. దాతలు ఎవరైనా సహాయం చేసి తన బిడ్డ ప్రాణం కాపాడాలని తండ్రి షారుక్ అందరినీ కోరుతున్నారు. ఇదే నేపథ్యంలో జబర్దస్త్ నటుడు రింగు రియాజ్ ఆ బాబుకు సాయం చేయాలంటూ ఒక వీడియో విడుదల చేశారు. తన వంతుగా కొంత నగదు ఆర్థిక సాయం చేశారని, మిగిలినవారు కూడా సహాయం చేసి ఆ బాబును కాపాడాలని కోరారు.

సంబంధిత పోస్ట్