మద్యం మత్తులో గొడవ.. కత్తిపోటుతో యువకుడి దుర్మరణం

80చూసినవారు
మద్యం మత్తులో గొడవ.. కత్తిపోటుతో యువకుడి దుర్మరణం
మద్యం మత్తులో జరిగిన గొడవలో కత్తిపోటుకు గురై ఓయువకుడు దుర్మరణం చెందాడు. సీఐ సంఘమేశ్వర రావు తెలిపిన వివరాల మేరకు. వెంకటగిరి పట్టణం చెందిన బొక్కిసం విజయ్ కుమార్ (35) ఆదివారం పాల కేంద్రం వద్ద గల పినాకినీ బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం తాగుతు, కూల్ డ్రింక్ షాపులో పనిచేసే నరసింహులుతో వివాదం తలెత్తడంతో గొడవకు దారి తీసింది. ఈక్రమంలో నరసింహులు తన వద్ద ఉన్న కత్తితో విజయ్ కుమార్ చాతీపై పొడవడంతో మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్