మహిళలకు అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం

66చూసినవారు
మహిళలకు అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం
మహిళలకు అనేక అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం బాలయ్యపల్లి వైసిపి మహిళా నాయకులు దేవికా చౌదరి అన్నారు. బుధవారం మధ్యాహ్నం బాలయ్యపల్లిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ 4వ విడత ఆసరా పంపిణీ కార్యక్రమం కు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళల కోసం ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు. అనంతరం 3. 89 కోట్ల చెక్కు అందించారు. కార్యక్రమంలో తులసి రెడ్డి, ఎపిఎం జమునా రాణి, సిసి లు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్