GOOD NEWS: రూ.10 వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.9 లక్షలు ఆదాయం

558చూసినవారు
GOOD NEWS: రూ.10 వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.9 లక్షలు ఆదాయం
పోస్టాఫీసులు అందించే వివిధ పథకాలపై వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం మార్చింది. దాదాపు 30 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా కొన్ని రకాల పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ పెరిగింది. అందుకే పోస్టాఫీస్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో రూ.9,999 ఇన్వెస్ట్ చేస్తే రూ.9 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చు. రికరింగ్ డిపాజిట్ 12 వాయిదాలు చెల్లించిన తర్వాత రుణం తీసుకునే అవకాశం ఉంటుంది.

సంబంధిత పోస్ట్