మిరాకిల్ మెన్ రిషబ్ పంత్

66చూసినవారు
ఘోరమైన కారు ప్రమాదం తర్వాత శరవేగంగా కోలుకుని క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ పై బీసీసీఐ స్పెషల్ వీడియోను రూపొందించింది. పంత్ క్రికెట్ మైదానంలోకి తిరిగి రావడానికి అతడి ఉక్కు సంకల్ప శక్తి, ఏకాగ్రత గురించి ది గ్రేటెస్ట్ కమ్ బ్యాక్ స్టోరీ అని తెలిపింది. మిరాకిల్ మ్యాన్ పార్ట్-1 రేపు ఉదయం 9 గంటలకు http://BCCI.TVలో విడుదల అవుతుంది' అని ట్వీట్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్