వెంకటగిరిలో ఈ సారి గెలుపు ఎవరిదో

52చూసినవారు
వెంకటగిరిలో ఈ సారి గెలుపు ఎవరిదో
తిరుపతి జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో 1952 నుండి 2019 వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 9 సార్లు కాంగ్రెస్, 5 సార్లు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర పార్టీ ఒక్కోసారి గెలుపొందాయి. వెంకటగిరి నియోజకవర్గంలో ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుండి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, టీడీపీ కూటమి అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ, కాంగ్రెస్ నుండి పంట శ్రీనివాసులు పోటీ పడుతున్నారు. గెలుపు తమదంటే తమదని ధీమాగా ఉన్నారు. వెంకటగిరిలో గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా ఉండనున్నది.

సంబంధిత పోస్ట్