జనసేన పార్టీ క్రియా శీలక సభ్యుత్వం చాలా గొప్పది

574చూసినవారు
విదవలూరు మండలం పొన్నపూడి కొత్తూరు గ్రామంలో జనసేన పార్టీ సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విడవలూరు మండల ప్రధాన కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ది చాలా గొప్ప మనసు అని , కేవలం 500 కట్టి జనసేన పార్టీ సభ్యుత్వం తీసుకున్న వాళ్ళు కు 5 లక్షల భీమా అందజేస్తున్నారని, ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తలకు ఇటువంటి మంచి భరోసా కల్పించ లేదని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్