నేటి నుంచి ‘అడవితల్లి బాట’ కార్యక్రమం

64చూసినవారు
నేటి నుంచి ‘అడవితల్లి బాట’ కార్యక్రమం
AP: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. విశాఖ, అల్లూరి జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. గిరిజన గ్రామాల అనుసంధానం, రోడ్ల అభివృద్ధి, ఎకో టూరిజంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేయనుంది. మరో 2 రోజుల పాటు పవన్ పర్యటన కొనసాగనుంది.

సంబంధిత పోస్ట్