జగ్గయ్యపేట: ఆరు ఇసుక లారీలు స్వాధీనం

79చూసినవారు
ఒవర్ లోడుతో వెళ్ళుతున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ గల ఆరు ఇసుక లారీలను చిలకల్లు పోలీసులు గురువారం పట్టుకున్నారు. చిల్లకల్లు యస్. ఐ సూర్య శ్రీనివాస్ చిల్లకల్లు గ్రామం నుండి వెళ్ళుతున్న నేషనల్ హైవే 65 కి సమీపంలో గల పెట్రోల్ బంకు వద్ద
ఒవర్ లోడుతో వెళ్ళుతున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ గల ఆరు ఇసుక లారీలను చిలకల్లు పోలీసులు పట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్