ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు

53చూసినవారు
ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు
ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హఫీజ్ ఖాద్రీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఎందరో మహానుభావుల పోరాట ఫలితంగా సాధించిన స్వాతంత్య్రాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించి స్వాతంత్య్ర ఫలాలను అందిపుచ్చుకోవాలని కోరారు. ప్రెస్లబ్ ఏవో బాషా, కోశాధికారి రాంబాబు, సెక్రటరీ క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్