ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం నియోజకవర్గ శాసనసభా స్ధానానికి తనకు వైసీపీ అభ్యర్థిగా అవకాశం కల్పించవలసినదిగా స్ధానిక న్యాయవాది ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేయుచున్న పజ్జూరి వెంకట సాంబశివరావు మంగళవారం మైలవరంలో విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మీడియా ద్వారా తెలియజేస్తున్నానని కోరారు