ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి మానసిక స్థితి భాగలేక మతిస్థిమితం లేకపోవడంతో రోడ్లు వెంట తిరుగుతూ రోడ్లపై పడుకోవడంతో అతనితో చదువుకున్న పోలవరం గ్రామానికి చెందిన సహచర
విద్యార్థులు చలించిపోయి మానవత్వంతో అతనిపై ప్రేమతో అతనికి పరిచర్యలు చేసి కొత్త బట్టలు దుప్పటి చెప్పులు తదితర సామాగ్రి ఏర్పాటు చేసి భోజన సదుపాయం కల్పించారు.