వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామి జన్మదిన వేడుకలు

68చూసినవారు
గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామపంచాయతీ ఆఫీస్ వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి కి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులుసామలూరి హర్షభరద్యాజ్ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్త బృందం ఆధ్వర్యంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్