నందిగామ పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ నాయకులు ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముందుగా మాజీ శాసనసభ్యులు డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.