పెనుగొలనులో వైభవంగా గణపతి గ్రామోత్సవం

73చూసినవారు
పెనుగొలనులో వైభవంగా గణపతి గ్రామోత్సవం
గంపలగూడెం మండలంలో పెనుగొలనులో అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతికి బుధవారం రాత్రి మేళ తాళాలతో వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు. ముందుగా గణపతి కీ ప్రత్యేక పూజలు చేసి లడ్డు పాట నిర్వహించారు. లడ్డు వేలంలో పెద్దగమళ్ల కృష్ణ మనవడు అవిఘ్నష్ రూ. 12,116కు పాడి లడ్డూను దక్కించుకున్నారు.

సంబంధిత పోస్ట్