రాజులపాలెంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

69చూసినవారు
రాజులపాలెంలో  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
గంపలగూడెం మండలం రాజులపాలెం అంగన్వాడీలో గురువారం అంగన్వాడి టీచర్ ఎం. మంగతాయి ఆధ్వర్యంలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు. గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంగన్వాడి చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. ‌
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్