కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలపాలి

80చూసినవారు
కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలపాలి
తిరువూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలపాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాం తాంతియా కుమారి కోరారు. శనివారం నియోజకవర్గంలోని తిరువూరు మండలం వావిలాల, ఎర్రమడు, అక్క పాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్