ఇళ్లల్లోకి జొరబండ తాచుపాము

56చూసినవారు
తిరువూరు టౌన్ లో జై భావి సెంటర్ కీరసనాయాల సుబ్బారావు ఇంట్లో సోడాలు పెట్టుకునే ట్రే లో చిన్న నాగుపాము దాక్కొని ఉంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకి జెర్రెలు, పాములు తేళ్లు వాటి యొక్క నివాస స్థలాలు మునిగిపోవటం వల్లన ఇళ్లల్లోకి రావడం జరుగుతుంది. మంగళవారం తాచు పాము ను చూసి భయాందోళనకు గురయ్యారు. సోడాలు పెట్టె దాంట్లో పామును బయటకు రానీయకుండా జాగ్రత్తగా తీసుకువెళ్లి అడవి ప్రాంతంలో వదిలేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్