వరద బాధితులకు సహాయ చేసిన సీఐ

50చూసినవారు
విజయవాడ కొత్తపేట సీఐ కొండలరావు
ముంపు కు గురైన ప్రాంతాల్లోపర్యటిస్తూ నీట మునిగిన బాధ్యతలకు గురువారం మంచినీటి బాటిల్స్, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. నీటిలో దిగి వారి వద్దకే వెళ్లి ఆహారాన్ని అందిస్తున్నారు. ఏ అత్యవసరమైన తమకు తెలియజేయాలంటూ, భయపడాల్సిన పరిస్థితి లేదని వరదల్లో చిక్కుకున్న వారికి ధైర్యాన్ని నింపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్