అన్ని విధాలుగా జర్నలిస్టులను ఆదుకోవాలి

72చూసినవారు
అన్ని విధాలుగా జర్నలిస్టులను ఆదుకోవాలి
ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్షు శుక్లాను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నాయకులు సోమవారంఐ & పి. ఆర్ కార్యాలయంలో ఆయన ఛాంబర్లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు సంబంధించి వివిధ సమస్యల్ని డైరెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వివిధ రకాల నిబంధనలను సడలించి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్